Breaking News

చనిపోయిన ఉగ్రవాదులకు క్రిస్మస్ శుభాకాంక్షలు..


Published on: 26 Dec 2025 10:50  IST

అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ రెండోసారి పదవీలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. నిన్న (గురువారం) ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా సైన్యం నైజీరియా ఈశాన్య ప్రాంతంలోని సొకోటో రాష్ట్రంలో ఐసీస్ ఉగ్రవాదులపై వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడులు నైజీరియా అధికారుల అభ్యర్థన మేరకు జరిగాయని. అమాయక క్రైస్తవులపై మారణహోమం సృష్టిస్తున్న ఉగ్రవాదులపై చర్య తీసుకున్నామని ట్రంప్ తన సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ‘ట్రూత్ సోషల్’ లో పోస్ట్ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి