Breaking News

మన మిత్ర మాకు తెలియదు


Published on: 26 Dec 2025 14:11  IST

కూటమిప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వాట్సాప్‌గవర్నెన్స్‌ ఒకటుందని ప్రజల్లో చాలా మందికి ఇప్పటికీ తెలియదు.దాదాపు 200 రకాల సేవలు చిటికెలో అందుబాటులోకి తెచ్చామని ప్రభుత్వం ఎంత ప్రచారం చేసుకున్నా, ఆ సేవల సమాచారం ప్రజలకు లేదని ప్రభుత్వం చేసిన సర్వేలోనే వెల్లడైంది. ‘మన మిత్ర’ అనేది ఒకటి ఉందని తమకు తెలియదని 68 శాతం మంది తెలిపారు. 80 శాతం మంది ‘మేం దానిని వాడలేద’ని చెప్పారు. వాట్సాప్‌ గవర్నెన్స్‌పై ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ ద్వారా ఈ సర్వే నిర్వహించారు.

Follow us on , &

ఇవీ చదవండి