Breaking News

సంక్రాంతికి మరిన్ని ప్రత్యేక రైళ్లు..


Published on: 26 Dec 2025 13:59  IST

ప్రత్యేకరైలు (07452)నాందేడ్‌ నుంచి జనవరి 12న మధ్యాహ్నం 1.30గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9గంటలకు కాకినాడకు చేరుకుంటుం ది. కాకినాడ(07453)నుంచి జనవరి 13న మధ్యాహ్నం 1గంటకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7గంటలకు నాందేడ్‌కు చేరుకుంటుంది.అలాగే, మచిలీపట్నం నుంచి ప్రత్యేకరైలు (07454) జనవరి 11, 18వ తేదీల్లో ఉదయం 10 గంటలకు బయల్దేరి.. మరుసటి రోజు రాత్రి ఎనిమిది గంటలకు వికారాబాద్‌ చేరుకుంటుంది. .

Follow us on , &

ఇవీ చదవండి