Breaking News

ది రాజాసాబ్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే


Published on: 26 Dec 2025 18:52  IST

ప్రభాస్‌ (Prabhas) హీరోగా మారుతి(Maruthi) దర్శకత్వంలో రూపొందుతున్నసినిమా ‘ది రాజాసాబ్‌’ (The Raja Saab). సంక్రాంతికి కానుకగా జనవరి 9న (the raja saab release date) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ప్రేక్షకులు , అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. డిసెంబరు 27న హైదరాబాద్‌లో ఈవెంట్‌ను నిర్వహించబోతున్నట్లు పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ తెలిపింది.

Follow us on , &

ఇవీ చదవండి