Breaking News

అనుమానంతో భార్యకు నిప్పు పెట్టిన భర్త..


Published on: 26 Dec 2025 15:15  IST

నగరంలోని నల్లకుంటలో (Nallakunta) దారుణం జరిగింది. అనుమానంతో కట్టుకున్న భార్యను దారుణంగా హత్య చేశాడు భర్త. అది కూడా పిల్లల ముందే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. భార్యపై విచక్షణారహితంగా దాడి చేయడమే కాకుండా ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో తీవ్రంగా గాయపడిన మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది.

Follow us on , &

ఇవీ చదవండి