Breaking News

యూరియా రవాణా సబ్సిడీ ఎత్తివేత?


Published on: 26 Dec 2025 17:31  IST

రెండేండ్లుగా రైతులు పడుతున్న యూరియా కష్టాలను తీర్చకపోగా, వారిని మరింత నష్టాలపాలు చేసేందుకే నిర్ణయం తీసుకున్నది. యూరియా ఉచిత రవాణా సబ్సిడీని రద్దు చేసేందుకు ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. ఈ అంశంపై ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు వద్ద పలు దఫాలుగా చర్చలు జరిగినట్టు సమాచారం. ఈ మేరకు పూర్తి నివేదికను అందించాలని అధికారులను ఆదేశించినట్టుగా సమాచారం.

Follow us on , &

ఇవీ చదవండి