Breaking News

పరకామణి చోరీ కేసులో బిగ్ అప్‌డేట్..


Published on: 26 Dec 2025 18:44  IST

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరకామణిలో జరిగిన చోరీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన నిందితుడు రవికుమార్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులపై ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) ఒక మధ్యంతర నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికను ఏసీబీ డీజీ ఇవాళ (శుక్రవారం) ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సమర్పించారు.ఈ నివేదికను స్వీకరించిన ఏపీ హైకోర్టు, దానిని సవివరంగా పరిశీలించిన అనంతరం తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి