Breaking News

కంటోన్మెంట్ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు


Published on: 21 Jul 2025 18:35  IST

త‌నపై సొంత పార్టీకి చెందిన వారే దాడికి య‌త్నించార‌ని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగ‌ణేశ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బోనాల పండుగ‌లో భాగంగా ఆదివారం సాయంత్రం ఉస్మానియా యూనివ‌ర్సిటీ  మాణికేశ్వ‌ర్‌న‌గ‌ర్‌లో ఫ‌లహారం బండి ఊరేగింపు కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న ప్ర‌యాణిస్తున్న వాహ‌నంపై దాదాపు 20 మంది దాడి చేసేందుకు య‌త్నించారు. ఈ ఘ‌ట‌న‌పై తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. త‌న పార్టీకి చెందిన వారే దాడికి య‌త్నించార‌ని చెప్పారు. 

Follow us on , &

ఇవీ చదవండి