Breaking News

సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..


Published on: 21 Jul 2025 19:01  IST

ఈ నెల 25 నుంచి వచ్చే నెల 10 వరకు అన్ని మండల కేంద్రాల్లో అధికారికంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఈ కార్యక్రమాల్లో శాసనసభ్యులు, జిల్లా ఇంచార్జి మంత్రులు తప్పకుండా పాల్గొనాలని ఆదేశించారు. ఈ ప్రక్రియను జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు సమన్వయం చేయాలని సూచించారు.

Follow us on , &

ఇవీ చదవండి