Breaking News

దేశంలో చెత్తగా ఉండే రైళ్ల గురించి మీకు తెలుసా..?


Published on: 23 Jul 2025 17:21  IST

కొన్ని రైళ్లలో ప్రయాణిస్తుంటే ఇలాంటి మురికి రైళ్లు కూడా ఉంటాయా? అనే సందేహం వస్తుంటుంది. మరి అలాంటి మురికి రైళ్లు ఏవో తెలుసుకుందాం..సీమాంచల్ ఎక్స్‌ప్రెస్, సహర్సా – అమృత్‌సర్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్, మాతా వైష్ణో దేవి-బాంద్రా స్వరాజ్ ఎక్స్‌ప్రెస్, ఫిరోజ్‌పూర్-అగర్తలా త్రిపుర సుందరి ఎక్స్‌ప్రెస్, అజ్మీర్ జమ్ము తావి పూజ ఎక్స్ప్రెస్. ఈ రైళ్లన్ని మురికిగా, చెత్తగా ఉండే రైళ్ల.

Follow us on , &

ఇవీ చదవండి