Breaking News

నిద్రపోతున్న డ్రైవర్.. బస్సుపై కన్నేసిన దొంగ..


Published on: 24 Jul 2025 12:18  IST

తాజాగా, ఓ దొంగ ఏకంగా ఆర్టీసీ బస్సునే టార్గెట్ చేశారు. డ్రైవర్ నిద్రపోతుండడాన్ని గమనించిన దొంగ చివరకు బస్సునే చోరీ చేశాడు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఏపీలోని నెల్లూరు జిల్లాలో (Nellore District) ఈ ఘటన చోటు చేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బస్టాండ్‌లోని సీసీ ఫుటేజీని పరిశీలించారు. ఎట్టకేలకు దొంగను అదుపులోకి తీసుకుని, బస్సును స్వాధీనం చేసుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి