Breaking News

వేగంగా తిరుగుతున్న భూమి..తగ్గుతున్న పగలు..


Published on: 24 Jul 2025 17:46  IST

భూమి తిరిగే వేగం కారణంగా పగటి సమయం మారుతూ ఉంటుంది. రాబోయే రోజుల్లో భూమి సాధారణం కంటే వేగంగా తిరుగుతుందని, దీనివల్ల పగలు సమయం కొంచెం తగ్గుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అగస్టు 5న చంద్రుని స్థానం భూమి భ్రమణాన్ని ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. దీన్ని వల్ల 1.25 మిల్లీ సెకన్ల సమయం తగ్గుతుందని అంటున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి