Breaking News

తెలంగాణ‌లో మ‌రో ఐదురోజులు వాన‌లు..


Published on: 24 Jul 2025 17:55  IST

తెలంగాణ‌లో ఈ నెల 29 వ‌ర‌కు వ‌ర్షాలు కొన‌సాగుతాయ‌ని వాతావ‌ర‌ణ‌శాఖ హెచ్చ‌రించింది. మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలున్నాయ‌ని హెచ్చ‌రించింది. ఈ క్ర‌మంలో ఆయా జిల్లాల‌కు వాతావ‌ర‌ణ‌శాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఈదురుగాలులతో కూడిన భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలున్నాయ‌ని తెలిపింది.

Follow us on , &

ఇవీ చదవండి