Breaking News

ఫోన్ దొంగతనం.. రైలు డోరు దగ్గర వేలాడుతూ..


Published on: 25 Jul 2025 12:05  IST

ఓ దొంగ రైలులో దొంగతనం చేసి అడ్డంగా దొరికి పోయాడు. ఫోన్ యజమాని, రైలులోని ఇతర ప్రయాణికులు దొంగను రక్తం వచ్చేలా కొట్టారు. అంతటితో ఆగకుండా అతడి ప్రాణాలతో తోటే చెలగాటం ఆడారు.వేగంగా వెళుతున్న రైలు నుంచి దొంగ కిందపడితే ప్రాణాలు పోతాయని తెలిసినా.. వాళ్లు మాత్రం మానవత్వం మర్చిపోయి ప్రవర్తించారు. ఆ దొంగ కొన్ని నిమిషాల పాటు అలాగే వేలాడుతూ ఉన్నాడు.

Follow us on , &

ఇవీ చదవండి