

బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. జూన్ రెండో తేదీన లేదా డిసెంబర్ 9 తర్వాత కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం తథ్యం. బీఆర్ఎస్ విలీనం అవుతుంది. రాష్ట్రంలో సీఎం మార్పు ఖాయం. రేవంత్ స్థానంలో కేసీఆర్ సీఎం అవుతారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజీ డీల్ కుదిరింది. కేటీఆర్ నాయకత్వంలో కూడా పని చేస్తానన్న హరీశ్ రావు వ్యాఖ్యలే అందుకు నిదర్శనం అంటూ కామెంట్స్ చేశారు.
ఇవీ చదవండి
-
- 28 Jun,2025
కేంద్రం కరుణిస్తేనే మెట్రో రెండో దశకు మోక్షం..
Continue Reading...
-
- 28 Jun,2025
రాష్ట్రంలో ఐదు కొత్త పీజీ మెడికల్ కాలేజీలు..!
Continue Reading...
-
- 28 Jun,2025
నిన్న జూరాల.. నేడు మంజీర.. డ్యాముల్లో డ్యామేజీ
Continue Reading...
-
- 28 Jun,2025
ఫోన్ ట్యాపింగ్ కేసు.. వారందరికీ KTR వార్నింగ్!
Continue Reading...
-
- 28 Jun,2025
మోదీకి ధర్మ చక్రవర్తి బిరుదు ప్రదానం
Continue Reading...
-
- 28 Jun,2025
వల్లభనేని వంశీకి మరో బిగ్ షాక్..సుప్రీంకోర్టుకు ప్రభుత్వం
Continue Reading...
-
- 28 Jun,2025
నన్ను రెచ్చగొట్టొద్దు..చావుకు భయపడను:కొండా మురళి
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని