Breaking News

ప్రాణాలు నిలిపేందుకు వాడే సిరంజీలతో ఇలా


Published on: 30 Jan 2026 18:07  IST

సిరంజీలు అంటే ప్రాణాలు కాపాడే వైద్య పరికరాలు. కానీ ఇటీవలి కాలంలో ఇవే నేరస్తుల చేతుల్లో ప్రాణాలు తీసే అస్త్రాలుగా మారుతున్నాయి. దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పలు సంచలన ఘటనలు, సిరంజీలను ఉపయోగించి హత్యలకు పాల్పడుతున్న నేరస్తుల కొత్త మైండ్‌సెట్‌ను బయటపెడుతున్నాయి. హత్య చేయాలని నిర్ణయించుకుంటే చాలు…ఆధారాలు దొరకకుండా తప్పించుకునేలా సిరంజీలను ఆయుధాలుగా మార్చుకుంటున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి