Breaking News

కేవలం మూడు గంటల్లోనే చెన్నై, బెంగళూరు..


Published on: 02 Feb 2026 14:04  IST

కేంద్ర ప్రభుత్వం 2026-27 వార్షిక బడ్జెట్‌ను ఆదివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో తెలుగు రాష్ట్రాలకు శుభవార్త అందించారు. హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, పూణెకు హైస్పీడ్ రైల్ కారిడార్లను నిర్మించనున్నట్లు ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీని వల్ల తెలుగు రాష్ట్రాల్లో భవిష్యత్తులో హైస్పీడ్ రైళ్లు తిరగనున్నాయి. దీని వల్ల వేగంగా గమ్యస్థానాలకు చేరుకునే సౌలభ్యంతో పాటు కంపెనీలు కొత్తగా వస్తాయి.

Follow us on , &

ఇవీ చదవండి