Breaking News

పొగరాయుళ్లకు బ్యాడ్‌న్యూస్‌..


Published on: 02 Feb 2026 14:11  IST

గతంలో సిగరెట్లపై 28 శాతం జీఎస్టీ విధించారు. అలాగే సిగరెట్లపై పరిహార సెస్ విధించారు. ఈ పన్ను 2017 నుండి వర్తిస్తుంది. ఇప్పుడు పాత పన్ను విధానం రద్దు చేసి, కొత్త పన్ను విధానం తీసుకొచ్చారు. దీని ప్రకారం ఎక్సైజ్ సుంకం, ఆరోగ్య, జాతీయ భద్రతా సెస్, 40 శాతం GST విధించారు. అందుకే ఇప్పుడు ప్రతి సిగరెట్ ధర భారీగా పెరిగింది. ఇప్పుడు రూ.10 విలువైన సిగరెట్లపై రూ.2 నుండి 3 వరకు ఎక్సైజ్ సుంకం ఉంటుంది.

Follow us on , &

ఇవీ చదవండి