Breaking News

హీట్ ఎక్కుతున్న ఏపీ రాజకీయం..


Published on: 02 Feb 2026 17:56  IST

చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో వైసీపీ నేత అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్‌ పడింది.అంబటిని రాజమండ్రి జైలుకు తరలించారు పోలీసులు . వరుస ఘటనలతో ఏపీ రాజకీయం అంతకంతకూ హీటెక్కుతోంది. తాజా పరిణామాలపై సీఎం చంద్రబాబు ఘాటుగా ట్వీట్‌ చేశారు.రాజకీయాలను నేరాల వైపు నడిపిన సంస్కృతి వైసీపీదేనన్నారు. వైసీపీ పాలనంతా చట్ట రహితంగానే కొనసాగిందన్నారు.అలాంటి పరిస్థితులకు 2024లో ముగింపు పలికామన్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి