Breaking News

పోటీకి ఢీ అంటే ఢీ..


Published on: 03 Feb 2026 12:46  IST

మున్సిపల్‌ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు ప్రధాన పార్టీల నుంచి నామినేషన్లు వేసిన అభ్యర్థులు ఢీ అంటే ఢీ అంటూ సై అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పోటీలో ఉండాల్సిందే అంటూ ఎవరికి వారు తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితులు పార్టీలకు పరీక్షగా మారాయి. బీ ఫాం ఇచ్చే అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా నాయకులు రెబల్స్‌ను బరిలో నుంచి తప్పించేందుకు వారితో బుజ్జగింపులు, రాయబారాలు నడుపుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి