Breaking News

శ్మశానం నుంచి ఫుడ్ ఆర్డర్ చేసిన అమ్మాయి..


Published on: 03 Feb 2026 14:08  IST

తాజాగా, ఓ ఫుడ్ డెలివరీ బాయ్‌కి భయంకరమైన అనుభవం ఎదురైంది. శ్మశానంలో ఫుడ్ డెలివరీ చేయాల్సిన పరిస్థితి రావటంతో అతడు గజగజ వణికిపోయాడు. ఆర్డర్ డెలివరీ చేయకుండానే అక్కడినుంచి పారిపోయాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ సంఘటన ఎప్పుడు? ఎక్కడ? జరిగిందన్నది తెలియరాలేదు. అది ఫేక్ వీడియో అన్న ప్రచారం కూడా జరుగుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి