Breaking News

రుయాకు ‘గుండె’ జబ్బు


Published on: 03 Feb 2026 17:50  IST

రుయా కార్డియాలజీ విభాగంలో సోమ, బుధ, శుక్రవారం మాత్రమే ఓపీలు చూస్తారు. ఈ మూడు రోజుల్లోనే దాదాపు 500మంది వరకు గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులు వస్తున్నారు. వీరిలో 100 నుంచి 120 మంది అడ్మిట్‌ అవుతున్నారు. వీరికి సరిపడా బెడ్లు అందుబాటులో లేవు. కేవలం 10 బెడ్లు మాత్రమే ఉండడంతో జనరల్‌ మెడిసిన్‌ వార్డులో అడ్మిట్‌ చేసి తూతూమంత్రంగా వైద్య సేవలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.సాంకేతిక నిపుణులు కూడా అందుబాటులో లేరు.

Follow us on , &

ఇవీ చదవండి