Breaking News

8న భూపాలపల్లి జిల్లాలో సీఎం పర్యటన


Published on: 04 Feb 2026 12:14  IST

సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఈ నెల 8న భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. రేగొండ మండంలోని కోటంచ ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన అనంతరం, భూపాలపల్లి(Bhupalapally)లో మునిసిపల్‌ ఎన్నికల బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో కోటంచ గ్రామంలో హెలీప్యాడ్‌ను, చుట్టు పక్కల ఉన్న రోడ్లను, ఆలయ పరిసరాలను ఎస్పీ సంకీర్త్‌ మంగళవారం పరిశీలించి సూచనలు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి