Breaking News

రోడ్డెక్కిన అంగన్‌వాడీలు


Published on: 04 Feb 2026 12:17  IST

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అంగన్‌వాడీ వేతనాల పెంపుదల గురించి లేకపోవడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీ కార్యకర్తలు మంగళవారం ఆందోళన చేపట్టారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ జిల్లాల్లోని సీడీపీవో కార్యాలయాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం బడ్జెట్‌లో అన్యాయం చేసిందంటూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కార్యకర్తలు విజయవాడలో ఆందోళన నిర్వహించారు.

Follow us on , &

ఇవీ చదవండి