Breaking News

కువైత్‌ వీసాల పేరుతో మోసాలు..


Published on: 04 Feb 2026 14:28  IST

కువైత్‌ ఈ-వీసా, ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగావకాశాల పేరుతో తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని నిరుద్యోగులను మోసగిస్తున్న సైబర్‌ నేరస్థుల ముఠా ఆటకట్టించేందుకు సీబీఐ ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టింది. ఈ ముఠా కువైత్‌ ప్రభుత్వం పేరిట ఒక నకిలీ వెబ్‌సైట్‌ నిర్వహిస్తూ అమాయకులకు వల వేస్తోంది. ఈ ముఠా వివిధ రాష్ట్రాల్లో సభ్యులను నియమించుకుని వీసాల పేర దండుకున్న సొమ్మును విదేశాలకు తరలిస్తోందని అధికారులు గుర్తించారు.

Follow us on , &

ఇవీ చదవండి