Breaking News

పీఎఫ్‌ నుండి డబ్బు విత్‌డ్రా చేస్తున్నారా..?


Published on: 04 Feb 2026 17:11  IST

EPFఉపసంహరణలపై మీకు పన్నువిధిస్తారా?లేదా అనేది ఉద్యోగి ఎన్నిసంవత్సరాలు నిరంతరం ఉద్యోగం చేస్తున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది.ఉద్యోగు లు వరుసగా ఐదు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేయడానికి ముందు వారి EPF ఖాతా నుండి డబ్బును ఉపసంహరించుకుంటే చెల్లించాలి. ఉపసంహరణ ఒక నిర్దిష్ట పరిమితిని మించి ఉంటే TDS కూడా వర్తిస్తుంది.ఒక ఉద్యోగి వరుసగా ఐదు సంవత్సరాలకు పైగా పనిచేసి ప్రతిసారీ ఉద్యోగాలు మారినప్పుడు వారి పీఎఫ్‌  విత్‌డ్రాలపై పన్ను ఉండదు.

Follow us on , &

ఇవీ చదవండి