Breaking News

ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తున్నాడు..!!


Published on: 04 Feb 2026 17:35  IST

హరీష్ శంకర్ తో కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా చేస్తున్నారు పవన్. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే..గబ్బర్ సింగ్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆ తర్వాత హరీష్, పవన్ కాంబినేషన్ లో సినిమా వస్తుండటంతో ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్, సాంగ్ సినిమా పై భారీ హైప్ క్రియేట్ చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి