Breaking News

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌పై ప్రజల్లో వ్యతిరేకత


Published on: 04 Feb 2026 18:49  IST

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలు విసిగిపోయారని, బీజేపీతోనే దేశంలో అభివృద్ధి సాధ్యమని ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డిలు అన్నారు. జిన్నారం, అండూరు తదితర గ్రామాలలో బీజేపీ మున్సిపల్‌ అభ్యర్థుల తరుఫున మంగళవారం ఆయన ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరితో కలిసి ప్రచారం నిర్వహించారు.కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‏లకు రాష్ట్రంలో బీజేపీయే ప్రత్యామ్నాయమన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే పట్టణాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి