Breaking News

లోక్‌సభలో నిలిచిపోయిన ప్రధాని మోదీ ప్రసంగం..


Published on: 04 Feb 2026 18:55  IST

పార్లమెంటు బడ్జెట్ సమావేశంలో అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నాయి. మాజీ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణే రాసిన పుస్తకంపై వివాదం చెలరేగింది. చైనా చొరబాట్లను ఆరోపిస్తూ రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి దీనిని ఉపయోగిస్తున్నారు. దీనికి ప్రతిస్పందనగా, బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే కూడా సభలోకి ఒక పుస్తకాన్ని తీసుకువచ్చారు. వివాదానికి మరింత అజ్యం పోసినట్లు అయ్యింది.

Follow us on , &

ఇవీ చదవండి