Breaking News

సాయం వెనక వ్యూహమేంటి?


Published on: 15 May 2025 15:25  IST

ఇండియా, పాకిస్థాన్‌ల మధ్య కాల్పుల విరమణ తన ఘనతేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పుకొంటున్నారు. కానీ, అదే సమయంలో ఈ నెల ఎనిమిదో తేదీన అమెరికా వైమానిక దళ అధికారుల బృందమొకటి బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో దిగింది. మన పొరుగునున్న మయన్మార్‌లోని రాఖైన్‌ ప్రాంతంలో అగ్రరాజ్య సైనిక కార్యకలాపాలు పెరగబోతున్నాయనేందుకు దీన్ని సంకేతంగా భావిస్తున్నారు. అక్కడి తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్‌ యూనస్‌కు అగ్రరాజ్య అండదండలు ఉన్నాయనేది జగమెరిగిన సత్యం.

Follow us on , &

ఇవీ చదవండి