Breaking News

బిట్స్ పిలానీకి పూర్వ విద్యార్థి భారీ విరాళం..


Published on: 05 Feb 2026 14:48  IST

హైదరాబాద్‌లోని బిట్స్ పిలానీకి పూర్వ విద్యార్థి చంద్ పి. గార్గ్ భారీ విరాళం ప్రకటించారు. ఇక్కడ చదుకునే విద్యార్థులకు ప్రతీ ఏడాది స్కాలర్ షిప్‌లను ఇవ్వను న్నట్లు తెలిపారు. ఆర్ధికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థుల్లో 16 మందికి ప్రతీ ఏటా స్కాలర్‌షిప్‌ల ద్వారా ఆర్ధిక సాయం అందించనున్నారు.  చదువుపై ఆసక్తి ఉండి ఆర్ధిక సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థులను గుర్తించి ఈ సాయం అందించనున్నారు. ఇందుకోసం చంద్ పి గార్గ్ రూ.33 కోట్ల భారీ విరాళం బిట్స్ పిలానీకి అందించారు.

Follow us on , &

ఇవీ చదవండి