Breaking News

ఇల్లు చూడాలంటే నెల అద్దె కట్టాలా..


Published on: 05 Feb 2026 14:57  IST

దేశీయ ఐటీ రాజధాని బెంగళూరులో ఇల్లు దొరకడం అంటే ఆకాశంలో చందమామను పట్టడమే అన్నట్లు తయారైంది. భారీ అద్దెలు, లక్షల్లో డిపాజిట్లు వినడమే తప్ప.. ఇప్పుడు కొత్తగా విజిటింగ్ ఫీజు పేరుతో జరుగుతున్న వింత దోపిడీ నెటిజన్లను విస్మయానికి గురి చేస్తోంది. కేవలం ఖాళీగా ఉన్న ఫ్లాట్‌ను చూపించడానికి ఏకంగా నెల అద్దెను డిమాండ్ చేసిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఓ యువ ప్రొఫెషనల్ తనకి ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియా వేదికైన రెడ్డిట్‌లో పంచుకున్నాడు.

Follow us on , &

ఇవీ చదవండి