Breaking News

ఒరేయ్ ఆజామూ.! నీ రికార్డు తృటిలో మిస్..


Published on: 05 Feb 2026 15:38  IST

అండర్-19 వరల్డ్ కప్‌లో యువ భారత్ అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో, ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన సెమీఫైనల్‌లో అరుదైన రికార్డును తృటిలో మిస్ అయ్యాడు. ఈ టోర్నమెంట్‌లో వైభవ్ సూర్యవంశీ సెమీఫైనల్ ముందు వరకు 39.20 సగటుతో కేవలం 196 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సెమీఫైనల్‌లో వైభవ్ భారీ పరుగులు సాధిస్తే, అండర్-19 వన్డేల్లో యాక్టివ్ ప్లేయర్‌లలో నంబర్ వన్ ఆల్ టైమ్ లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచేవాడు.

Follow us on , &

ఇవీ చదవండి