Breaking News

ఏపీ హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి అంబటి


Published on: 05 Feb 2026 18:31  IST

మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) గురువారం ఏపీ హైకోర్టు(AP High Court)ను ఆశ్రయించారు. తనపై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేయాలని(Quash) కోరుతూ ఆయన లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అంబటి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం.. ఈ పిటిషన్‌ను విచారించేందుకు అంగీకరించింది.రాజకీయ కక్షసాధింపులో భాగంగా తనపై ఏడేళ్ల లోపు శిక్షపడే సెక్షన్లతో కేసులు నమోదు చేశారని రాంబాబు తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి