Breaking News

పుట్టుకతో చూపులేని బాలుడికి కంటి వెలుగు


Published on: 06 Feb 2026 11:15  IST

పుట్టుకతో రెండు కళ్లు కనిపించని నెలల శిశువుకు ఎల్వీ ప్రసాద్‌ నేత్ర వైద్యశాల డాక్టర్లు కంటి చూపు తెప్పించారు. చెకోస్లేవియా దేశానికి చెందిన 3 నెలల బాలుడు ఇమాద్‌ ‘పీటర్స్‌ అనోమలీ’ అనే అరుదైన కంటి సమస్యతో బాధపడుతున్నాడు.బాలుడికి కంటిసమస్య కారణంగా కనుపాపలు పూర్తిగా తెల్లగా ఉండి,చూపు లేకుం డా పోయింది. దీంతో వైద్యులు ఇటీవల రెండు కళ్లకు ‘కార్నియల్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌’  నిర్వహించారు. ఎడమ కన్ను మరింత క్లిష్టంగా అందులో గ్లకోమా సమస్య కూడా ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి