Breaking News

‘చెర’వాణి వ్యసనం .. వీడితేనే జీవనం


Published on: 06 Feb 2026 18:27  IST

చరవాణితో అవసరానికి, ప్రగతికి వినియోగిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. ఇందుకు భిన్నంగా ఆన్‌లైన్‌ గేమ్‌లు, బెట్టింగ్‌ యాప్‌ల బాటపడితే చివరికి మిగిలేది అంధకారమే. గాజియాబాద్‌ ఘటనే ఇందుకు నిదర్శనం. స్మార్ట్‌ఫోన్లు పిల్లల చిట్టి బుర్రలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. ఫోన్‌ కొనివ్వలేదని, అతిగా వినియోగిస్తే మందలించారంటూ క్షణికమైన నిర్ణయాలు తీసుకుంటున్న ఘటనలు ఉమ్మడి మెదక్, వికారాబాద్‌ జిల్లాల్లో అడపాదడపా వెలుగుచూస్తున్నాయి. 

Follow us on , &

ఇవీ చదవండి