Breaking News

భారత్‌-అమెరికా కుదిరిన డీల్..


Published on: 07 Feb 2026 12:03  IST

భారత్‌-అమెరికా మధ్య కీలకమైన మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైనట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలపడనున్నాయి. ముఖ్యంగా భారత ఉత్పత్తులపై అమెరికా విధించిన 50 శాతం సుంకాన్ని 18 శాతానికి తగ్గించనున్నట్లు ప్రకటించడం వ్యాపార వర్గాలకు ఊరట కలిగించింది.ఈ ఒప్పందంలో భాగంగా భారత్‌ రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేయడానికి అంగీకరించినట్లు అమెరికా పేర్కొంది.

Follow us on , &

ఇవీ చదవండి