Breaking News

బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్రపూజల


Published on: 07 Feb 2026 13:27  IST

శింగనమల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి ముందు గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేయడం ఆందోళనకు దారితీసింది. గత కొంతకాలంగా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతుండటంతో ఆమె కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నారు. ఓ స్విఫ్ట్ కారులో వచ్చిన వ్యక్తులు ఎమ్మెల్యే ఇంటి ఎదుట నిమ్మకాయలు, తెల్ల నువ్వులు పడేసి వెళ్లారు.

Follow us on , &

ఇవీ చదవండి