

మిస్ వరల్డ్ కంటేస్టెంట్ల ములుగు, రామప్ప దేవాలయ పర్యటనను వివాదాస్పదం చేస్తున్నారని బిఆర్ఎస్పై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిన్న మిస్ వరల్డ్ కాంటెస్ట్స్ వరంగల్ వేయి స్తంభాల గుడి, రామప్ప గుడి వద్ద హెరిటేజ్ వాక్ పర్యటన ఏర్పాట్లు చేసిన ఉన్నతాధికారులకు మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారు. హెరిటేజ్ వాక్ సక్సస్ కావడంతో BRS నేతలు కళ్లలో నిప్పులు పోసుకున్నారని, కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారని సెటైర్లు వేశారు.
ఇవీ చదవండి
-
- 18 Jun,2025
నా రాజకీయ భవిష్యత్తు నాశనం చేసేందుకే.:షర్మిల
Continue Reading...
-
- 18 Jun,2025
రెచ్చిపోయిన అంబటి సోదరులు
Continue Reading...
-
- 18 Jun,2025
ఉపరాష్ట్రపతితో మంత్రి నారా లోకేష్ కీలక భేటి..
Continue Reading...
-
- 18 Jun,2025
నిరుద్యోగులకు బంపర్ ఆఫర్..!
Continue Reading...
-
- 18 Jun,2025
జగన్ పర్యటనలో అపశృతి.. ఒకరు మృతి
Continue Reading...
-
- 18 Jun,2025
వాహనదారులకు గుడ్న్యూస్..
Continue Reading...
-
- 18 Jun,2025
శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర మళ్లీ వాయిదా
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని