Breaking News

ఏమిటిది ఉపాధ్యాయులు బెదిరే‘టెట్టు’?


Published on: 07 Feb 2026 14:36  IST

రెండేళ్లలో ఉపాధ్యాయ అర్హతపరీక్ష (టెట్‌)లో ఉపాధ్యాయులు ఉత్తీర్ణత సాధించాలని లేదంటే వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలంటూ గత ఏడాది సెప్టెంబరు 1న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఫలితంగా దేశవ్యాప్తంగా 30 లక్షల మంది ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (ఏఐ జాక్టో) ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి