Breaking News

భారత్ - అమెరికా.వాణిజ్య ఒప్పందం ఖరారు


Published on: 07 Feb 2026 16:35  IST

భారత్-అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైంది. దీనికి సంబంధించి ఇరుదేశాలు ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. భారత ఉత్పత్తులపై ఉన్న 50 శాతం సుంకాన్ని 18 శాతానికి తగ్గిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఇరుదేశాలకు ప్రయోజనకరమైన ద్వైపాక్షిక వాణిజ్యఒప్పందం కోసం ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటుచేసినట్లు ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి.ఇది భారతీయ ఎగుమతిదారులకు 30 ట్రిలియన్‌ డాలర్ల మార్కెట్‌ తెరుస్తుందని తెలిపింది

Follow us on , &

ఇవీ చదవండి