Breaking News

అతివలే రథసారథులు


Published on: 07 Feb 2026 16:37  IST

వ్యవసాయంలో అనుకున్న దిగుబడులు రాకపోవడం..ప్రతికూల పరిస్థితులు వెంటాడుతుండటంతో రైతులు ప్రత్యామ్నాయంగా పశుపోషణ వైపు అడుగులు వేళారు. లాభసాటిగా మారిన పాల సేకరణలో అతివలే కీలకపాత్ర పోషిస్తూ కుటుంబానికి చుక్కానిలా నిలుస్తున్నారు. జిల్లాలో అధిక పాల ఉత్పత్తి చేసే గ్రామాల్లో ఒకటైన రాజంపల్లిలో వారిది కీలకపాత్ర. ఈ క్రమంలో ఏడాదికి 9 లక్షల లీటర్ల పాలు సరఫరా చేసి ఏడాదికి రూ.7 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి