Breaking News

యువ భారత్‌కు బీసీసీఐ భారీ నజరానా


Published on: 07 Feb 2026 17:22  IST

అండర్‌-19 వరల్డ్‌కప్‌ 2026 సొంతం చేసుకున్న యువ భారత్‌కు బీసీసీఐ రూ.7.50 కోట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్‌ సైకియా వెల్లడిం చారు. శుక్రవారం ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 100 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. వైభవ్‌ సూర్యవంశీ  ఈ మ్యాచ్లో 175 పరుగులతో భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం యువ భారత్‌ను అభినందించిన విషయం తెలిసిందే. ‘భారత క్రికెట్‌ ప్రకాశిస్తోంది కొనియాడారు..

Follow us on , &

ఇవీ చదవండి