Breaking News

ఆస్ట్రేలియా మార్కెట్లోకి రిలయన్స్‌..


Published on: 07 Feb 2026 17:26  IST

కాంపాతో దేశీయ శీతలపానీయాల మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్‌.. కొత్త మార్కెట్లలోకీ ప్రవేశిస్తోంది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియాకు చెందిన గుడ్‌నెస్‌ గ్రూప్‌ గ్లోబల్‌ (GGG) పీటీవై లిమిటెడ్‌లో రిలయన్స్‌కు చెందిన ఎఫ్‌ఎంసీజీ విభాగం రిలయన్స్‌ కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ (RCPL) మెజారిటీ వాటా దక్కించుకుంది. జీజీజీ గ్రూప్‌నకు చెందిన బెటర్‌ ఫర్‌ యూ బేవరేజెస్‌ వ్యాపారాన్ని దక్కించుకోవడం ద్వారా ఆస్ట్రేలియా మార్కెట్‌లోకీ ఎంట్రీ ఇవ్వనుంది.

Follow us on , &

ఇవీ చదవండి