Breaking News

పెద్ది’కి ఉన్న సమయం సరిపోతుందా?


Published on: 07 Feb 2026 18:24  IST

రామ్‌ చరణ్‌,బుచ్చిబాబు సాన కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘పెద్ది’ చిత్రం మొదట అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం మార్చి 27న విడుదల కావాలి. అయితే డేట్‌ మారింది. ఏప్రిల్‌ 30న విడుదల కానున్నట్లు ఇటీవల మేకర్స్‌ వెల్లడించారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌కు ఓ నెల సమయం దొరికినట్టే. అయితే ఈ డేట్‌ కూడా డౌటే అని ఇన్‌సైడ్‌ వర్గాల నుంచి టాక్‌ వినిపిస్తోంది. ఇంకా ఈ సినిమా చిత్రీకరణ దాదాపు 45 రోజులు చేయాల్సి ఉంది. మార్చి నెలాఖరు వరకూ  పూర్తయ్యే అవకాశం ఉందని తెలిసింది.

Follow us on , &

ఇవీ చదవండి