Breaking News

వైఎస్‌ రెడ్డికి చెందిన మొత్తం రూ.32 కోట్ల ఆస్తుల సీజ్‌


Published on: 16 May 2025 14:40  IST

ముంబైలోని వసాయివిరార్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో డిప్యూటీ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న యాదగిరి శివకుమార్‌రెడ్డి అవినీతి గుట్టురట్టయింది. ఈడీ దాడుల్లో సదరు అధికారి అక్రమ సంపాదన వెలుగుచూసింది. యాదగిరి శివకుమార్‌రెడ్డికి చెందిన ముంబై, హైదరాబాద్‌లోని 13 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాలో రూ. 9.04 కోట్ల నగదు, రూ. 23.25 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు సహా రూ.32.29 కోట్ల విలువైన ఆస్తులు, పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి