Breaking News

హరిహర వీరమల్లు విడుదల అప్పుడే..?


Published on: 16 May 2025 15:07  IST

ఈ సంవత్సరం విడుదల కానున్న భారీ భారతీయ చిత్రాలలో 'హరి హర వీరమల్లు' ఒకటి. భారీ అంచనాలు ఉన్న ఏ చిత్రం కోసం అభిమానులు ప్రేక్షకులు ఎంతో ఆతురతగా ఎదురు చూస్తున్నారు. 'హరి హర వీరమల్లు' చిత్రం షూటింగ్ తుదిదశకు చేరుకుంది. నిర్మాణాంతర కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. వీఎఫ్ఎక్స్, సౌండ్ డిజైన్, డబ్బింగ్ పనులతో మెరుపు వేగంతో తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఈ చిత్రం, జూన్ 12న బాక్సాఫీస్ దగ్గర గర్జించనుంది అని మేకర్స్ ఓ ప్రకటన విడుదల చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి