Breaking News

14 రోజుల పసికందును గొంతుకోసి చంపిన తండ్రి


Published on: 16 May 2025 15:14  IST

హైదరాబాద్‌ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. తల్లి గౌరీ ఇంట్లో నిద్రిస్తుండగా.. 14రోజుల పసికందును మరో కూతురు ముందే గొంతుకోసి చంపేశాడు కసాయి తండ్రి. ఆ తర్వాత చెత్తకుప్పలో పసికందు డెడ్‌బాడీని పడేయడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. భార్య ఫిర్యాదుతో పోలీసులు జగత్‌ను అదుపులోకి తీసుకున్నారు. పసికందు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Follow us on , &

ఇవీ చదవండి