Breaking News

లైబ్రేరియన్లు, ఆర్ట్‌క్రాఫ్ట్‌ టీచర్లకూ నైట్‌డ్యూటీలు!


Published on: 16 May 2025 15:30  IST

ఇటీవల ఎస్సెస్సీ, ఇంటర్‌లో చాలా బీసీ గురుకులాల్లో 100% ఉత్తీర్ణత నమోదు కాలేదు. దీనిపై సెక్రటరీ రివ్యూ చేయగా నైట్‌డ్యూటీల వల్లే 100% ఉత్తీర్ణత రాలేదని టీచింగ్‌ స్టాఫ్‌ నివేదించినట్టు తెలిసింది. టీచింగ్‌ స్టాఫ్‌తోపాటు ఆర్ట్‌క్రాఫ్ట్‌, మ్యూజిక్‌, లైబ్రేరియన్లకు సైతం నైట్‌డ్యూటీలు విధించాలని నిర్ణయించినట్టు సమాచారం. వచ్చే విద్యాసంవత్సరం నుంచి వారికి వార్డెన్‌ డ్యూటీలు వేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement