Breaking News

హైదరాబాద్ లో​ జోరుగా నకిలీ సర్టిఫికెట్ల దందా..


Published on: 16 May 2025 16:16  IST

హైదరాబాద్‌లో నకిలీ సర్టిఫికెట్ల దందా వ్యవహారం కలవరం రేపుతోంది. మొత్తం ఆరుగునిరి అరెస్టు చేశారు. ఈ ముఠాలకు నకిలీ సర్టిఫికెట్లను ఢిల్లీ కేంద్రంగా ఉన్న ప్రధాన సూత్రధారులు తయారు చేసి ఇస్తున్నారు. ఇలా గుట్టుగా కొన్నేళ్లుగా నకిలీ సర్టిఫికెట్లు, ఫేక్​ డాక్యుమెంట్స్​, దందా నడుస్తుంది చాలా మంది ఈ నకిలీ సర్టిఫికెట్లపై ఆధార పడుతుండడం గందరగోళానికి గురి చేస్తున్నది. నిందితులను అదుపులోకి తీసుకున్న SOT పోలీసులు నకిలీ సెల్ డీడ్ పత్రాలు, బర్త్, క్యాస్ట్ సర్టిఫికెట్లు, రెవెన్యూ బాండ్ పేపర్లు స్వాధీనం చేసుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి